What Changes Will happens If You Stop Eating Rice | Healthiest Food For Human Body


What Changes Will happens If You Stop Eating Rice

58 thoughts on “What Changes Will happens If You Stop Eating Rice | Healthiest Food For Human Body

  1. Bhai ya salt sodium vastumdha kane white salt dhavara manaku iodine vastumdhi iodine Inka vati dhvara labinchadhu only from salt

  2. Rice manestea eami vastadi na bongu boshanam tappa,daily 1 or 2 hrs exercise cheastea eami tinna healthy ganea untam

  3. బాబు తమరు, తమ చానల్ వాళ్ళు ,ఎక్కడ తింటారు బాబు,?

  4. అల్సర్ వస్తుంది. చెత్త వీడియోస్ పెట్టొద్దు.

  5. ఈ వీడియోలో చెప్పింది చాలా వరకూ correct.

    మా ఇంట్లో నేను కూడా తెల్ల బియ్యం మాన్పించేశాను. చపాతి తింనడం మొదలు పెట్టాను. అంతే 20 kg over weight ఉన్న నేను ఇప్పుడు already 18kg తగ్గిపోయాను. లేదా తెల్ల బియ్యం బదులు brown rice ఐనా పర్వాలేదు.

    కానీ తెల్ల బియ్యం మాత్రం మంచిది కాదు. Over weight తో బాధ పడుతున్న వారు, muscles పెంచాలి అని ప్రయత్నిస్తున్న వారు ఈ చిట్కా follow అవ్వండి. అన్నం మానేసి చపాతి కానీ brown rice కానీ తినండి.

    కానీ వీడియోలో చెప్పిన మిగతా వాటి గురించి నాకు అంతగా తెలియదు.

  6. Any food if you take in large quantity is not good for health. PLEASE REMEMBER YOU LIVE AND ADOPT THE HABBITS LIKE YOUR ELDERS IN THE FAMILY. IE. FATHER – GRAND FATHER ETC.,. Then you will have a long life span.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *